28-01-2025 18:15:15
పీఎం జనమాన్ పథకం ఇల్లు లబ్ధిదారులతో సమావేశం వీరఘట్టం, వైజాగ్ ఎక్ష్ప్రెస్స్, జనవరి 28: వీరఘట్టం మండలం లోని కే. ఇచ్చాపురం గ్రామపంచాయతీ గంగమ్మపేట పివిటిజి గ్రామములో పీఎం జన్మన్ పథకం కింద ఇల్లు నిర్మాణం చెపడుతున్న లబ్ధిదారులతో సమావేశాన్ని హౌసింగ్ ఏఈ వినోద్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ స్కీము ద్వారా ఇల్లు పొందిన వారు త్వరితగతిన తమ నిర్మాణాలను పూర్తి చేయాలని, ప్రభుత్వం వారు సూచించిన ప్రమాణాలు ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని తెలియజేశారు. మీరు చేపట్టే నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడతాయని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. వెంకటరమణ, కార్యదర్శులు వసంత కుమార్, శరత్ బాబు, రాంబాబు,, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41