28-01-2025 18:16:41
ఎంస్ఎంఈ సర్వేపై అవగాహన వీరఘట్టం,వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 28: వీరఘట్టం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎం ఎస్ ఎం ఈ సర్వేపై ఇంజనీరింగ్ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు తో సమావేశాన్ని సర్వే జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్ ఎంపీడీవో బి. వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వేపై ప్రభుత్వం సూచించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని వాటిని నిర్దేశిత యాపులలో అప్లోడ్ చేయాలని సూచించారు. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎంపీడీవో ను కోరారు. మీకు దానిపై ఎటువంటి సందేహములు ఉన్నా టెక్నికల్ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41