Sidebar


Welcome to Vizag Express
ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

28-01-2025 18:25:08

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జ‌న‌వ‌రి 28 ః
               ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు. ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, సిసి కెమేరాల‌ను ప‌రిశీలించారు. సిసి కెమేరా ఫీడ్ ను ప్ర‌తీ 15 రోజుల‌కోసారి భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి, ఆర్‌డిఓ డి.కీర్తి, తాహ‌సీల్దార్ సుద‌ర్శ‌న్‌, ఎన్నిక‌ల సూప‌రింటిండెంట్ భాస్క‌ర్రావు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు