Sidebar


Welcome to Vizag Express
బొడ్డపాడులో పొలం పిలుస్తోంది

28-01-2025 18:42:18

బొడ్డపాడులో పొలం పిలుస్తోంది

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 28:


  పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష  ఆదేశాలు మేరకు బొడ్డపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సచివాలయం ఎజికె తెప్పల పావని, బొడ్డపాడు గ్రామ మాజీ సర్పంచ్  తామాడ త్రిలోచనరావు,  దాసరి శ్రీరాములు, బొడ్డు సింహాద్రి, రాజాం గుణవంతు, కిక్కర ఢిల్లీరావు,గర్తం తులసిరావు,మురుపింటి కుమార్ రాజ్,నాయుడు మోహన్ రావు,రాజాం జానికిరావు,తామాడ నరేష్,నౌగాపు గంగాధర్, బొడ్డు యుగంధర్ , సార సాంబమూర్తి, బొడ్డు పాపారావు, బొడ్డు శ్రీరాములు, గర్తం కామేష్ తదితరులు పాల్గొన్నారు