Sidebar


Welcome to Vizag Express
ఉత్తరాంద్ర ఆరాధ్య దైవం, చీపురుపల్లి

28-01-2025 19:54:59

చీపురుపల్లి, వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్, జనవరి 28: ఉత్తరాంద్ర ఆరాధ్య దైవం, చీపురుపల్లి ప్రజల ఇళవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ మార్చి 2నుంచి 4 వరకు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణంచారు. ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత వచ్చే ఆదివారము నుండి 3రోజులు పాటు జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. 2తెలుగురాష్ట్రాలనుండి ఒడిశా నుండి 5లక్షలు మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఆలయ నూతన కమిటీ ప్రెసిడెంట్, పాలకమండలి నియామకానికి ఎం. ఎల్. ఏ కళా. వెంకటరావు దాదాపు పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఎం. ఎల్. ఏ కళా పర్యవేక్షణ లో సన్నాహాలు జరుగుతున్నాయి.