Sidebar


Welcome to Vizag Express
వ్యవసాయ భూమిలో విజయసాయిరెడ్డి

28-01-2025 19:56:24

వ్యవసాయ భూమిలో విజయసాయిరెడ్డి
..........
 ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తాజాగా వ్యవసాయంలో కార్యకలాపాలు ప్రారంభించారు. “నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే కొన్ని ఆసక్తికర ఫోటోలను షేర్ చేశారు