29-01-2025 21:05:48
రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉద్యోగ ఉపాధ్యక్షుడిగా తిరుపతిరావు నియామకం తెర్లాం వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 29:-తెర్లాం మండలం ఎన్.బూర్జివలస గ్రామానికి చెందిన బోనంగి తిరుపతిరావు రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగానికి ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ నియామకం వల్ల తనకు గౌరవం, బాధ్యత పెరిగిందని రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపుల అభివృద్ధికి, అభ్యున్నతికి మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈయనకు మండల నాయకులు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు బంధువులు శుభాకాంక్షలు తెలిపారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41