విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్,జనవరి 29
రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆర్ధిక వ్యవస్థ దివాళా తీయించిన జగన్ ప్రభుత్వం
ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారిన జగన్ చేసిన అప్పులు
: *విజయనగరం తెదేపా అధ్యక్షులు కిమిడి నాగార్జున *
ఈ సందర్బంగా కిమిడి నాగార్జున గారు మాట్లాడుతూ గడచినా 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వం చేసిన బకాయిలు రూ. 22 వేల కోట్లను చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చెల్లించింది. అప్పులు, కూడా పుట్టని స్థితి ఏర్పడింది. ఏడాదికి రూ. 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలి. ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారాయని అయన వ్యాఖ్యానించారు.
జగన్ పెట్టిన బకాయిలు కొన్ని :
1) డిగ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు : రూ. 2,832 కోట్లు
ఫీజు రీయంబర్స్మెంట్ : రూ. 450 కోట్లు
చిక్కీలు, కోడిగుడ్లు : రూ. 256 కోట్లు
వసతి దీవెన : రూ. 989 కోట్లు
2) ఆరోగ్య శ్రీ బకాయిలు : రూ. 1800 కోట్లు
3) ధాన్యం బకాయిలు : రూ. 1600 కోట్లు
4) ఉద్యోగులకు బకాయిలు : రూ. 20,000 కోట్లు
5) ఇరిగేషన్ కాట్రాక్టర్ల బకాయిలు : రూ. 19,000 కోట్లు
6) గృహ నిర్మాణం బకాయిలు : రూ. 7,800 కోట్లు
7) ఉపాధి హామీ బకాయిలు : రూ. 2,100 కోట్లు
ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయి రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నవి. ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదు.
జగన్ తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సాలకు ఖర్చు చేసి తినేశారు.
జగన్ విలాసాలు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా రూ.19,871.35 కోట్లు
సెంటు పట్టాల పేరుతో దోపిడీ. - రూ.7,000 కోట్లు
రేషన్ బియ్యంలో దోపిడీ.రూ.7,000 కోట్లు
సచివాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు, తొలగించేందుకు.రూ.3,000కోట్లు
తాడేపల్లి ప్యాలెస్ వద్ద 986మంది సెక్యూరిటీ ఖర్చు.రూ.1,000కోట్లు
సర్వేరాళ�