29-01-2025 21:12:52
విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 29ఈరోజు గౌరవనీయులైనటువంటి జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర 2025 డైరీ విడుదల చేయడం జరిగినది డైరీ ని విడుదల చేసిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యతని చూసి ప్రశంసించడం జరిగినది ఈ కార్యక్రమంలో గౌరవనీయుల జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు గారు జిల్లా వ్యవసాయ అధికార సంఘం సెక్రెటరీ మధ్య శ్యాంసుందర్ ప్రెసిడెంట్ కె ప్రకాష్ మరియు జిల్లా కార్యాలయ సిబ్బంది అధికారులు పాల్గొనడం జరిగింది
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41