Sidebar


Welcome to Vizag Express
ఎల్ పురంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

29-01-2025 21:26:22

ఎల్ పురంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

 గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29: 
 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎ ఎల్ పురం గ్రామంలో సర్పంచ్ లోచల సుజాత కార్యదర్శి ఈ ఓ ఆర్ డి కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మమ్మురంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు  ఏళ్ల తరబడి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చదరాలను తీసి డ్రైనేజీలను పరిశుభ్రపరచారు. మురుగునీరు డ్రైనేజీల లో ప్రశాంతంగా పారడంతో గ్రామ ప్రజలు వీరికి ధన్యవాదాలు తెలియజేశారు..