పత్రికా ప్రకటన....29 =1=2025
విషయం.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు. హెచ్డి కుమార్ స్వామి. సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలకడానికి కూటమి కార్యకర్తల తరలి రావాలి
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 29,
విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన ఉక్కు శాఖ మంత్రివర్యులు శ్రీ హెచ్డి కుమారస్వామి గారికి అలాగే సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి. ప్రధాన భూమిక పోషించిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ.m.v. శ్రీ భరత్ గారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రేపు 30వ తేదీ గురువారం 9:30 గంటలకు పాత గాజువాక జంక్షన్లో ఆత్మీయ స్వాగతం పలికే కార్యక్రమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. నిర్వాసితులు
టిడిపి
జనసేన. బిజెపి కుటుంబ సభ్యులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ కోరారు ఈరోజు పాత గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులను కూటమి ప్రభుత్వము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మరియు నిర్వాసితులకు కోసం గాజువాక శాసనసభ్యులు ఆనాడు చేసిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో మిగిలిపోతుంది అన్నారు. స్టీల్ ప్లాంట్ కు 13 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు
ఉపముఖ్మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శులు డి.వి .జగదీష్. పెద్దాడ సోమినాయుడు. నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షులు తమరి శివప్రసాద్. ప్రధాన కార్యదర్శి పోతున వెంకటరావు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ అంగకృష్ణ. టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు పంచదారల ఉగ్రం టిడిపి నాయకులు పెంటారావు పౌల్ రాజు. సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..