Sidebar


Welcome to Vizag Express
ఎంపీడీవో వి జానకి అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎన్ ఆర్ జి ఎస్ ఎటినన్స్

29-01-2025 21:47:35

ఎంపీడీవో వి జానకి అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎన్ ఆర్ జి ఎస్ ఎటినన్స్

 ఆనందపురం వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ జనవరి 29.

 ఆనందపురం మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ 
 ఎస్ వర్క్ పై అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎంపీడీవో వి జానకి గండిగుండం పంచాయతీ కణమం పంచాయితీ ఈ రెండు పంచాయతీల కొన్ని అవకతవకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు వెళ్లి తనిఖీ నిర్వహించారు, అలాగే ఎన్ ఆర్ జి ఎస్ వర్కు ఎటినన్స్ రికార్డులు అలాగే వర్క్ సంబంధించిన రికార్డులు పరిశీలించారు, అలాగే పంచాయతీలో  ఉన్న అంగన్వాడి కేంద్రాలు పరిశీలించి పిల్లలకు కరెక్ట్ టైం భోజనం పెడుతున్నారా లేదా ప్రభుత్వం ఇచ్చిన మేరకు రికార్డు లో ఎంట్రింగ్ అవుతున్నదా లేదా అలాగే అంగన్వాడి కేంద్రం పరిశుభ్రత పరిశీలించడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది పాల్గొన్నారు.