Sidebar


Welcome to Vizag Express
సిఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో మార్పు:‌కలెక్టర్ ప్రశాంతి

29-01-2025 21:48:44

సిఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో మార్పు:‌కలెక్టర్ ప్రశాంతి

అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29: ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకి చెందిన గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో మార్పులు జరిగాయి.ఎమ్మెల్సీ ఎన్నికల  నోటిఫికేషన్ తో తూర్పు గోదావరి జిల్లాలో ఫిబ్రవరి 1 వ తేదీన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పర్యటన  అన్నమయ్య జిల్లా కు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియామవళి అమలు లోకి రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.