Sidebar


Welcome to Vizag Express
ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

29-01-2025 22:01:29

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఎల్లుండి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ
1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్‌గుప్తా
ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా
ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్న గుప్తా

సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన హరీష్ కుమార్ గుప్తా