29-01-2025 22:15:38
దావోస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఘనస్వాగతం పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:మన్యం జిల్లా నుంచి తొలిసారిగా దావోస్ వెళ్లి తిరిగి నియోజకవర్గానికి చేరుకుంటున్న ఎమ్మెల్యే విజయ్ చంద్రకు కూటమినాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు నేడు ఉదయం 10గంటలకు సీతానగరం హనుమాన్ టెంపుల్ దగ్గరకి అధిక సంఖ్యలో చేరుకోవాలని జిల్లా టిడిపి పార్టీ నాయకులు కోరారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41