Sidebar


Welcome to Vizag Express
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,33,624/- రూపాయలు బాధిత కుటుంబానికి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్..

29-01-2025 22:18:24

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,33,624/- రూపాయలు బాధిత కుటుంబానికి పత్రాన్ని  అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్..

మీ కుటుంబానికి ఆసరాగా... ఇంటి పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా(LOC) పత్రాన్ని అందిస్తూ సాయం చేస్తున్న గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు , బాధిత కుటుంబాల తరపున సీఎంకు ధన్యవాదాలు శాసనసభ్యులు మామిడి గోవిందరావు...

పాతపట్నం ,వైజాగ్ ఎక్స్ప్రెస్- జనవరి 29 .

పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల తెంబూరు గ్రామానికి చెందిన సందపు దూర్యోధనరావు కుమారుడు సందపు దిజ్వనంద్, నాలుగున్నర సంవత్సరాలు  అబ్భాయికి చెవి వినికిడి సంభందించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయానిది కు దరఖాస్తు చేసుకోగ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా  5,33,624/-రూపాయిలు  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి (LOC)పత్రాలను అందించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు   మామిడి గోవిందరావు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి (LOC) నిధులు అందిస్తున్నారు.అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చే