Sidebar


Welcome to Vizag Express
వైజాగ్ ఎక్స ప్రెస్ న్యూస్ కి స్పిందిన మేమున్నాం అంటూ

29-01-2025 22:22:02

వైజాగ్ ఎక్స ప్రెస్ న్యూస్ కి స్పిందిన మేమున్నాం అంటూ

రణస్థలం, వైజాగ్ ఎక్స ప్రెస్, జనవరి 29

రణస్థలం మండలం నెలివాడ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఎందువ అప్పలనాయుడు గారి అబ్బాయి ఎందువ కీర్తివర్ధన్ బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం ఆ గ్రామ యువకులు మరియు వైజాగ్ ఎక్స ప్రెస్ ద్వారా తెలుసుకున్న మోడల్ స్కూల్ కొండములగాం ఉపాధ్యాయ బృందం తక్షణమే స్పందించి విద్యార్థులకు పిలుపునివ్వడంతో తక్షణమే స్పందించిన విద్యార్థులు 30 వేల రూపాయలు పోగుచేసి ఆ బాలుని తల్లిదండ్రులకు ఆపరేషన్ నిమిత్తం విద్యార్థులు స్వయంగా అందజేయడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రతి విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి ప్రిన్సిపాల్  కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీ మోడల్ స్కూల్ కొండములగం ప్రిన్సిపాల్ కి బాలుడు తల్లిదండ్రుల  తరఫునుంచి వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్  నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు అలాగే మంచి హృదయం ఉన్న దాతలు ఎవరైనా ఉంటే ఈ బాలునికి ఆర్థిక సహాయం చేసే వారు ఉంటే గనుక ఫోన్ పే నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆ తల్లిదండ్రులు విన్నవించుకుంటున్నారు 

 ఫోన్ పే నెంబర్ =7573481373