Sidebar


Welcome to Vizag Express
రైతులు తగు సూచనలు పాటించాలి.

29-01-2025 22:26:54

రైతులు తగు సూచనలు పాటించాలి.

హిర మండలం,  వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:

రబీ సాగులో రైతులు తగు సూచనలు సలహాలు పాటించాలని మండలవ్యవసాయఅధికారిని బి సంధ్య అన్నారు. బుధవారం కోరాడ రెవిన్యూ గ్రూపులో ని శుభ లయ గ్రామ రైతులు తో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా ఏవో సంధ్య మాట్లాడు చూ ప్రస్తుతరబీ సీజన్లో పెసర, మొక్క జొన్న, మినప, నువ్వు లు వంటి పంటలు కు తెగుళ్లు రాకుండా ముందస్తు జాగ్రత్త లు తీసుకో వాలని రబీ లో ఏమైనా పంటలు కు జబ్బులు వస్తే సచివాలయవ్యవసాయఅధికారులు కు సంప్రదింస్తే సమస్య పరిష్కారం ఆవు తుందని రైతులు తో అన్నారు, ఈ కార్యక్రమం లో రైతులు సచివాలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు