Sidebar


Welcome to Vizag Express
పీఎం సూర్యగర్ పై రివ్యూ మీటింగ్

29-01-2025 22:30:14

పీఎం సూర్యగర్ పై రివ్యూ మీటింగ్ 


 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29

 రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. ఈశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి మరియు జూనియర్ లైన్మెన్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎం.పీ.డీ.వో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకాన్ని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసి ఇన్స్టాలేషన్ చేసి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రణస్థలం ఎలక్ట్రికల్ ఏ ఈ లు పాల్గొన్నారు