30-01-2025 19:12:49
కొండివాని చెరువు ఉపాధి పనులు పరిశీలనరేగిడి జనవరి 30 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్రేగిడి ఆమదాలవలస లింగాల వలస పంచాయతీ లో కొండివాని చెరువు ఉపాధి పనులు సంకాబత్తుల హరినాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ చెరువు పని లో లో 81 మంది వేతనదారులు మస్టర్స్ తనిఖీ చేసి, వేతనదారులతో మాట్లాడుతూ రెండు పూటలా పనిచేయాలి, కొలతలు ప్రకారం పనిచేసినట్లు అయితే మూడు వందల రూపాయలు వస్తుందని, మెట్లు ఎన్.ఎం.ఎం. ఎస్. యాప్ ద్వారా హాజరు రెండు పూటలా పంపించాలని, చెరువు పని పూర్తి స్థాయిలో చేయాలని వేతనదారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో FA. రామకృష్ణ , మేట్లు వేతనదారులు పాల్గొన్నారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41