30-01-2025 19:33:15
మహాత్మ గాంధీ వర్ధంతి కార్యక్రమం లో పుష్పంజలి రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30 రణస్థలం మండల కేంద్రం నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి ఎంపీడీవో ఎం ఈశ్వరరావు పుష్పంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అహింస మార్గం లో శాంతి సత్యాగ్రహం అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులను ఒదించగలం అన్న సత్యాన్ని ప్రపంచానికి నేర్పిన మహానుభావుడని భారత మాత ఒడిలో జన్మించిన మరో గౌతమబుద్ధుడని అన్నారు ఈ కార్యక్రమం లో ఏవో ధనుంజయ్ రావు ఈవో పి ఆర్ డి పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41