30-01-2025 20:15:17
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు గా పేడాడ రమణికుమారి నియామకoమాధవధార , వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30:వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు గా వైఎస్ ఆర్ సిపి సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మరియూ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ,విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి మరియూ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ కె కె రాజు ఇతర ప్రజా ప్రతినిధులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41