Sidebar


Welcome to Vizag Express
భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం

30-01-2025 20:41:28

భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం 
 పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
 పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మాఘమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు వారు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని ప్రగాఢ నమ్మకం. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యాలు కల్పించారు.