గొట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అయోడిన్ ఆధారిత రగృతలపై అవగాహన సదస్సు
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 31.
ఆనందపురం మండలం గొట్టి పల్లి గ్రామం లో అయోడిన్ ఆధారిత రగ్మతలపై అవగాహన సదస్సు
లో అయోడిన్ కారణం గా ఏర్పడే రుగ్మాతలు పై శుక్రవారం గొట్టిపల్లి గ్రామం లొని జడ్పీ హై స్కూల్ లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజ్య లక్ష్మి మాట్లాడుతు ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ సంస్థ తరుపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలింతలు గర్భిణీలు అయోడిన్ కారణంగా ఏర్పడే రగ్మాతలను తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయులు బి.అప్పారావు చైర్మన్ పి. నారాయణ రావు, వారి స్టాఫ్ ఐ సి డి ఎస్ పి ఓ శ్రీదేవి ఐ జి డి డీ.సీ సాయికృష్ణ ఓ ఆర్ డబ్ల్యు ప్రమీల సాఫ్ట్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.