Sidebar


Welcome to Vizag Express
జోన్ 6 లో జీవీఎంసీకి అరకోటి ఆదాయం

31-01-2025 19:10:11

జోన్ 6  లో జీవీఎంసీకి అరకోటి ఆదాయం
 గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 31

గాజువాక జోన్ -6 పరిధిలో రెవిన్యూ విభాగం (టాక్స్) అరకోటి రూపాయలను ఒక రోజు వ్యవధిలో వసూళ్లు చేయడం జరిగింది అని జోనల్ కమీషనర్  శేషాద్రి అన్నారు. అరకోటి చెక్కుని ఆర్వో రామ్ నారాయణ్, ఆర్ఐలు రెడ్డి మోహన్, రాజేంద్ర జోనల్ కమీషనర్ శేషాద్రి కి అందజేశారు