నియోజకవర్గ సమన్వయకర్త రేవంత్ రెడ్డికి సన్మానం
గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 31 87 వ వార్డు అధ్యక్షులు బొడ్డ గోవింద్
ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నియమితులైయిన సందర్బంగా
తిప్పల దేవన్ రెడ్డి 87 వ వార్డుకు ఆహ్వానించి పుష్పగుచ్చము అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాస్,బొడ్డ సన్యాసిరావు, ఎల్ ఐ సి నాయుడు, పిన్నింటి సంతోష్, ప్రగడ శంకర రావు, గోనప సన్యాసి నాయుడు,దుగ్గపు నరసింహ మూర్తి, దాక సత్తిబాబు, పిడిగురాళ్ళ రెడ్డి , దుగ్గాప వాసు, సూరిబాబు, రాము గెద్దాడ నాగరాజు, నారాయణ, సంజీవ్,హరీష్ వర్మ,ఆడారి శ్రీను,బొడ్డ వెంకటసూరి మళ్ల సతీష్ ,అప్పిని సన్యాసిరావు, పోలాకి శ్రీను ,రవి, బడగల వెంకటరావు శ్రావణ్, వాసు, వెంకట్రావు, వెంకి, ధనుంజయ, రాము, రాజు, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు