Sidebar


Welcome to Vizag Express
వైభవంగా జరిగిన శ్రీమాతా దుర్గా భవాని అమ్మవారి ఆలయ 5వ వార్షికోత్సవం.

31-01-2025 19:12:15

వైభవంగా జరిగిన శ్రీమాతా దుర్గా భవాని అమ్మవారి ఆలయ 5వ వార్షికోత్సవం.
   గాజువాక  - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి31,                   జీవీఎంసీ 85 వార్డు పెదమడక సూది కొండపై వెలిచేయున్న శ్రీ మాత దుర్గా భవాని అమ్మవారి ఆలయము ఐదో వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త బల్ల పైడ్రాజు ఆధ్వర్యంలో పెదమడక పురవీధుల్లో అత్యధిక మహిళ చే పళ్ళు కాయలు వస్త్రములు తో మేళ తాళాలు మందు గుండు సామానుతో అమ్మవారిని వారిని సారె ఊరేగిస్తూ కొండమీద ఆలయం వరకు వెళ్లి తిరిగి అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్న జరిగినది, జివిఎంసీ 85 వార్డు కార్పొరేటర్  ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ ని ఆలయ కమిటీ సన్మానించితిరి, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఏడిసీ చైర్మన్ బలరెడ్డి సత్యనారాయణ టిడిపి నాయకులు బండారు చందు రమేష్ వంకర రాము జనసేన పార్టీ నాయకులు విందుల చిర్రాజు వైఎస్ఆర్సిపి నాయకులు నక్క రమణబాబు  కరణం లక్ష్మి శ్రీమతి బుదిరెడ్డి చిన్నమ్మ  గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యతో పాల్గొన్నారు.