Sidebar


Welcome to Vizag Express
సామిత్వ సర్వే పరిశీలన

31-01-2025 19:25:49

సామిత్వ  సర్వే పరిశీలన 

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31 

 రణస్థలం మండల  పరిధిలో పైడిభీమవరం పంచాయతీ సరగడపేట గ్రామంలో స్వామిత్వ  సర్వేను డి ఎల్ పి.ఓ.ఐ.వి రమణ శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఐ.వి.రమణ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి కొలతలను తీసుకొని వాటిని సామిత్వ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈ.వో.పీ. ఆర్. డి. వి. ప్రకాష్ రావు పైడి భీమవరం పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు