Sidebar


Welcome to Vizag Express
అమల్లోకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్

31-01-2025 19:33:33

అమల్లోకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్

 వీరఘట్టం, వైజాగ్ ఎక్స్ప్రెస్,

 జనవరి 31:

        ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన  ఉండటం చే జనవరి 29 నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించడం చే వీరఘట్టం మండలం నడుకూరు గ్రామపంచాయతీలో ఉన్న విగ్రహాలకు సిబ్బందితో ముసుగు వేయడం జరిగిందని కార్యదర్శి కోటి తెలిపారు