Sidebar


Welcome to Vizag Express
ఉమ్మడి విజయనగరం జిల్లా లో జనసేన ముఖ్యనేతల సమావేశం.

01-02-2025 17:24:46

ఉమ్మడి విజయనగరం జిల్లా లో జనసేన 
ముఖ్యనేతల సమావేశం.
నెల్లిమర్ల నియోజకవర్గ :వైజాగ్ ఎక్స్ ప్రెస్. ఫిబ్రవరి01



ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన నాయకులు నెల్లిమర్ల శాసన సభ్యులు శ్రీమతి లోకం మాధవి మరియు శ్రీ పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ గార్ల అధ్యక్షతన భోగాపురంలో జనసేనా ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇందులో మన సీనియర్ నాయకులు ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు జనసేన సీనియర్ నాయకులు గురనా ఆయిలు, గజపతినగరం సమన్వయకర్త మర్రపు సురేష్,చీపురుపల్లి సమన్వయకర్త విసనగిరి శ్రీనివాస్, నెల్లిమర్ల మండలం జనసేన అధ్యక్షుడు పతివాడ అచ్చం నాయుడు, భోగాపురం మండలం అధ్యక్షులు వందనాలు రమణ, గరివిడి మండలం పెద్ది వెంకటేష్, గుర్ల మండలం జనసేన అధ్యక్షులు ఎడ్ల సంతోష్, బొబ్బిలి మండలం జనసేన అధ్యక్షులు గంగాధర్ మరడాన రవి, సమన్వయకర్త మల్లేష్ కొంతమంది మండలం అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర రీజినల్ వీర మహిళ కోఆర్డినేటర్ తుమ్ములు లక్ష్మీ రాజ్ మత్స్యకార విభాగ నాయకులు కారి అప్పలరాజు పిన్నింటి, రాజారావు దిండి, రామారావు  తొత్తిడి,  సూర్య ప్రకాష్, కారి  అప్పలరాజు తుమ్మి, అప్పలరాజు నాని, కరుమజ్జి చలమాల రమణ రాజు,  గోవిందా కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విజయనగరం జిల్లాలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.