Sidebar


Welcome to Vizag Express
పింఛన్ పంపిణీ వేగవంతానికి చర్యలు

01-02-2025 17:25:57

పింఛన్ పంపిణీ వేగవంతానికి చర్యలు 

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1 

 రణస్థలం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జరుగుతున్న పింఛన్ పంపిణీ మానిటరింగ్ సెల్ ద్వారా పరిశీలిస్తున్న మనీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం ఈశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మానిటరింగ్ సెల్ నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ తో ఎప్పటికప్పుడు మాట్లాడి పెన్షన్ పంపిణీ వేగవంతం చేస్తున్నామని అన్నారు