వేస్ట్ పిక్చర్లకు జీవనోపాధి వస్తువుల వితరణ
01-02-2025 17:28:16
వేస్ట్ పిక్చర్లకు జీవనోపాధి వస్తువుల వితరణ గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి1, పెద్దగంట్యాడ డి బి ర్ స్ ఆధ్వర్యంలో వేస్ట్ పిక్చర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాదులు కల్పనలో భాగంగా విశాఖపట్నంలో కంచరపాలెం, పెందుర్తి మరియు మధురవాడ, ఏకలవ్య కాలనీ ఆర్ అండ్ బీ లో మరియు గాజువాక గిరిజా కాలనీ మరియు ఎస్టి కాలనీలో నివసిస్తున్నటువంటి రోడ్డుమీద కాగితాలు వేరుకునే వేస్ట్ పెక్కర్ల కుటుంబాలు వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిలో భాగంగా 15 మందికి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చీపుర్లు, కిరాణా ,మరియు ఫీనాయిల్ నీలి మందులు తయారు చేసుకోవడానికి సామాన్లు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో 55 వ వార్డు కార్పొరేటర్ శశికళ తదితరులు అలాగే లోకల్ లీడర్స్ నగిరెడ్ల అవినాష్ ,దుప్పల్పూడి శ్రీను, అల్లా గోపి విచ్చేశారు డి బి ర్ సి ఫీల్డ కో ఆర్డినేటర్ ఎల్.నిఖిల కమ్యూనిటీ మొబైలైజర్స్ ధనలక్ష్మి, పి. అజయ్ గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.