Sidebar


Welcome to Vizag Express
దీక్షా శిబిరాన్ని సందర్శించిన నిర్వాసిత సంఘ నాయకులు

01-02-2025 17:33:13

దీక్షా శిబిరాన్ని సందర్శించిన నిర్వాసిత సంఘ నాయకులు  గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్,   ఫిబ్రవరి1,                       విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి

శనివారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితుల సంఘం నాయకులు పులి వెంకటరమణారెడ్డి పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెల్ లో విలియను చేయాలని సొంత గొనులు కేటాయించాలని స్టీల్ ప్లాంట్ పూర్తి త్యాగాలు చేసిన ఉక్కు నిర్వాసితులకు పూర్తి శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మికులకు కాంట్రాక్టర్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రానున్న రాజుల్లో ఉద్యమాన్ని పోరాట కమిటీ చేపట్టే  కార్యక్రమాలకు ఉక్కు నిర్వాసితులు పూర్తిగా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు చిట్యాల సన్యాసిరావు మంత్రి గోపి శ్రీనివాస్ పార్టీ నాయకులు మలగలపల్లి పెంటయ్య మొదలైన వారు పాల్గొన్నారు