Sidebar


Welcome to Vizag Express
ఎక్యుజె కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు

01-02-2025 22:02:04

ఎక్యుజె  కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 1.

 ఆనందపురం మండలంలో గుడిలోవలో గల ఏ క్యూ జే కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమం భాగంగా మా ద క ద్రవ్యాలు వినియోగం నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆనందపురం సిఐ సిహెచ్ వాసు నాయుడు పాల్గొని మాదకద్రవ్యాల,విద్యార్థులు పై ఆయన మాట్లాడుతూ వాటి వల్ల  భవిష్యత్తు ఏ విధముగా ప్రభావితం అవుతుందో వివరించారు, మాదక ద్రవ్యాలు దూరముగా ఉండి విద్యను వినియోగించి మంచి భవిష్యత్తు పొందాలని ఆయన వివరించారు, ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పి.సుధారాణి ఎన్ ఎస్ ఎస్ పి ఓ పవన్ కుమార్, విద్య పకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.