Sidebar


Welcome to Vizag Express
సురేష్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్

01-02-2025 22:03:04

సురేష్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 1.


 ఆనందపురం మండలం వేములవలస గ్రామపంచాయతీలో గల సురేష్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం  శనివారం ఆనందపురం  గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బిపి ,ఈసిజి ఆర్ ఎఫ్ టి, బ్లడ్ ,షుగర్ మూత్ర
పరీక్షలు, హిమోగ్లోబిన్ పలు పరీక్షలు నిర్వహించారు. సుమారు 90 మందికి పైగా రోగులను పరీక్ష చేసి ఉచిత మందులు పంపిణి చేసినట్లు సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్లినిక్ ఎండి డాక్టర్ జి.సురేష్ రెడ్డి డాక్టర్ అపర్ణ రెడ్డి తెలిపారు. ఈ క్యాంప్ లో పరీక్షలు చేసుకున్న వారికి సురేష్ మల్టీస్పెషల్టి హాస్పిటల్లో ఉచిత ఓ పీ తో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు,ఈ కార్యక్రమంలో  డాక్టర్లు సాయిబాబా పవన్ డెంటల్ డాక్టర్.శ్రీదివ్య తదితరులు పాల్గొన్నారు.