Sidebar


Welcome to Vizag Express
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

01-02-2025 22:09:40

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గిరిజనులపై చేసిన వాక్యాలు సరికాదు 

అరకు ఎంపీ
డా||గుమ్మ తనూజరాణి 

అరకులోయ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,01: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజేంద్ర ప్రసాద్ రోడ్, శాస్త్రి భవన్  న్యూఢిల్లీ లో శనివారం జాతీయ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం ను మర్యాదపూర్వకంగా  కలిశారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యకలాపాల ద్వారా, షెడ్యూల్డ్ తెగల వర్గాల సమగ్రతను సమీలిత వృద్ధి మరియు అభివృద్ధికి దోహదపడాలని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చట్టం రద్దుకు సవరణకు ప్రయత్నిస్తే ఊరుకోమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కరువు ఇతర నష్టాలకు గ్రామం యూనిట్ గానే నష్టపరిహారం ఇస్తున్నారని రైతు యూనిట్ గా భీమ ను వర్తింపజేయాలని అలాగే తదితర గిరిజన ప్రాంత సమస్యలను గిరిజన హక్కుల చట్టాలను విన్నవించామని ఎంపీ తనూజ రాణి తెలిపారు