Sidebar


Welcome to Vizag Express
నెల్లిమర్ల వార్డు కౌన్సిల్ పరామర్శించిన ఎమ్మెల్యే..

03-02-2025 20:02:14

నెల్లిమర్ల వార్డు కౌన్సిల్ పరామర్శించిన ఎమ్మెల్యే..
నెల్లిమర్ల :వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి03

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల లక్ష్మీదేవి పేటకు చెందిన 16వ వార్డ్ కౌన్సిలర్, జనసేన నాయకురాలు పాండ్రంకి సత్యవతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆవిడని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నెలిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే  లోకం మాధవి మ్మెల్యే మాట్లాడుతూ నీకు ఏ అవసరం వచ్చిన నేనున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్తివాడ అచ్చు నాయుడు, సత్యనారాయణ, జాన ప్రసాద్, కాల మహేష్, మజ్జి రాంబాబు, లెంక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.