Sidebar


Welcome to Vizag Express
ఘనంగా సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

03-02-2025 20:21:43

ఘనంగా సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట 

 రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, ఫిబ్రవరి 3 

 రణస్థలం మండలం వరాహ నరసింహపురంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెచ్.ఎం. పి. వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి  శ్రీనివాస నందు సరస్వతి మరియు ఎచ్చెర్ల టిడిపి సీనియర్ నేత కలిశెట్టి  సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు  పాల్గొన్నారు