Sidebar


Welcome to Vizag Express
కమ్మసిగడాo గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధి పనులు

03-02-2025 20:23:21

కమ్మసిగడాo గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధి పనులు 

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3 

 రణస్థలం మండల పరిధిలో కమ్మసిగడాo పంచాయతీలో శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి జాతర సందర్భంగా సర్పంచి సింకా రవణమ్మ ఆధ్వర్యంలో  పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు  పరిసర ప్రాంతాలు బ్లీచింగ్ చల్లిరు ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి బి తేజ మాట్లాడుతూ గ్రామాల్లో ఆరుబయట చెత్త వెయ్యరాదని చెత్త బుట్టలోనే చెత్త వేయాలని ప్రజలకి సూచించారు అందరూ కలిసి ఈ జాతర సందర్భంగా గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు