Sidebar


Welcome to Vizag Express
నేటి నుంచి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు

03-02-2025 20:24:39

నేటి నుంచి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3 

 రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ గోసాల రాధాకృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి జగన్నాథ సుభద్ర బలభద్ర విగ్రహాలు ప్రతిష్ట ఉత్సవాలు సోమవారం నుంచి ఐదు రోజులపాటు జరుగును ఉన్నాయని సుమారు 18 కోట్లు ఖర్చుతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది 108 అడుగులు ఎత్తు 75 అడుగులు వెడల్పు పూరి ఆలయాన్ని తలపించేలా ఈ ఆలయాన్ని రూపొందించారు దేశం నలుమూలల నుంచి సాధువులు వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు