Sidebar


Welcome to Vizag Express
అంగరంగ వైభావంగా ద్వజస్తంభ ఏర్పాటు

03-02-2025 20:41:38

అంగరంగ వైభావంగా ద్వజస్తంభ ఏర్పాటు          పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్మ, ఫిబ్రవరి 3     మృత్యుంజయేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..  జీవీఎంసీ 76వ వార్డు పరిధి నడుపూరులో సంకట మోచన గణపతి ఆలయం నిర్మించి 12 సంవత్సంలో అడుగు పెడుతున్న సందర్బంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి రాజశేఖర్. మంత్రి శంకర్ నారాయణ.. మంత్రి నరసింహామూర్తి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ద్వజ స్తంభం ప్రతిష్ట.. మహా మృత్యుంజయేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో నడుపూరు గ్రామం ప్రేత్యేక జాతరను తలపించింది.. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి.. చింతలపూడి వెంకటరామయ్య.. తిప్పల గురుమూర్తి రెడ్డి. వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయ కర్త తిప్పల దేవన్ రెడ్డి..ఎమిలి జ్వాల.  కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు. భూపతిరాజు  సుజాత. ఉరుకూటి చందు.పల్లా శ్రీనివాసరావు . నాయకులు కాతా బాలకృష్ణ.గుడివాడ లతీష్.నీలావు తిరుమలరెడ్డి. కోమటి శ్రీనివాసరావు. తాటికొండ కాశి. ముమ్మ న మురళి. గంట్యాడ గురుమూర్తి. గోందేశి ప్రభాకర్ రెడ్డి. రంభ నారాయణమూర్తి. శిర చిన్నారావు. పల్లం అప్పలరాజు. బొడ్డు కృష్ణారావు. వెల్లూరి ఈశ్వరరావు. ఎండ ఆదినారాయణ. మునగపాక ప్రసాద్. కె రాంమోహన్రావు. గొంప శ్రీనివాసరావు పల్లం గోపి. ఎండా కృష్ణ.. తదితరులు పాల్గొన్నారు