Sidebar


Welcome to Vizag Express
తన ఇల్లు మరిచిపోయి తిరుగుతున్న ఓ వృద్ధుడిని తన వారి వద్దకు చేర్చిన పీఎం పాలెం పోలీసులు.

03-02-2025 20:47:14

తన ఇల్లు మరిచిపోయి తిరుగుతున్న ఓ వృద్ధుడిని తన వారి వద్దకు చేర్చిన పీఎం పాలెం పోలీసులు.

మధురవాడ: వైజాగ్ ఎక్స్ప్రెస్: వృద్ధాప్యంతో తన ఇంటిని మరిచిపోయి జాడ వెతుకుతున్న అలబోయిన బంగారు  82సం., ల ముసలి వ్యక్తి ని   గాయత్రీ కళాశాలలో బీటెక్ ఆఖరి సం, చదువుతున్న  మోహన్ శివకుమార్ గుర్తుంచి పి.ఎమ్. పాలెం పోలీస్ స్టేషన్ కు సమాచారము అందించగా.... సీఐ జి బాలకృష్ణ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది సదరు అలబోయిన బంగారు(82)కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.