Sidebar


Welcome to Vizag Express
లంగడీ పోటీల్లో చోద్యం విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ

04-02-2025 21:27:14

లంగడీ పోటీల్లో చోద్యం విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ 

 గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4:
 జనవరి 31 ఫిబ్రవరి 1 2 3 పరమకుడి  నంబూరు లో జరిగిన జాతీయస్థాయి లంగడీ పోటీల్లో  చోద్యం విద్యార్థినీ విద్యార్థులు 11 మంది పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం పి శ్రీనివాసు  పి ఈ టి కుందూరు నూకరాజు తెలిపారు ఈ ఆట మన రాష్ట్రంలో ప్రాచుర్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలతో పోటీపడి గెలుపొందాలని ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్గా పి ఈ టి విద్యార్థులను తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పి సత్తిబాబు గ్రామ సర్పంచ్ ఆదపరెడ్డి గోపాలకృష్ణ ఎక్స్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బొందల రాజు    వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి పిల్లలకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రమణ వర ప్రసాదు వాసు బోదనేతర సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొని పి ఈ టి కుందులు నూకరాజుకు అభినందనలు తెలియజేశారు...