Sidebar


Welcome to Vizag Express
పొందూరులో రథసప్తమి వేడుకలు

04-02-2025 22:07:56

వైజాగ్ 
 ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 4: పొందూరులో రథసప్తమి వేడుకలు
పొందూరు అగ్రహారం వీధిలోని శ్రీఉమా రామలింగేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవిల్లి శేఖర్ శర్మ ఆధ్వర్యంలో సూర్యభగవానుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రథసప్తమి విశిష్టతను భక్తులకు వివరించారు