Sidebar


Welcome to Vizag Express
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి- ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు

05-02-2025 19:25:42

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి- ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు             గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 5                    గాజువాక నియోజకవర్గం, 75th వార్డు , కండిపిల్లి గ్రామం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు  ఈ సందర్భంగా గ్రామ ఆలయంలో శ్రీ దుర్గా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతన మండపం స్లాబ్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 65 వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవింద్, 87 వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్, విశాఖ జిల్లా తెలుగుయువత ఇన్చార్జి, 75th వార్డు టిడిపి క్లస్టర్ ఇన్చార్జి మొల్లి పెంటిరాజు, గ్రామ కమిటీ కడవల రమణ, త్రినాథ్, పెద్ద రమణ, సత్యనారాయణ, చినిపిల్లి రెడ్డి ,జోగి తదితరులు పాల్గొన్నారు.