Sidebar


Welcome to Vizag Express
కరాటే ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ...

05-02-2025 19:27:10

కరాటే ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ...
 గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 5,
ఆగస్టు 10 - 2025 వ తారీకున జరగబోయే మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ గోడ పత్రిక ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. ఆర్గనైజేడ్ బై విశాఖ లైన్స్ షోటోఖాన్ కరాటే డో అసోసియేషన్ ఆఫిలిటెడ్ బై గ్లోబల్ షోటోఖాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. ఇండియా ఛీఫ్ హన్షి పి వెంకటేశం, ఫౌండర్ & డైరెక్టర్ ( GSKDI ) టోర్నమెంట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తిన్నారు.టోర్నమెంట్ ఛీఫ్ ఆర్గనైజర్ డి ప్రేమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ( GSKDI ),  టోర్నమెంట్ ఆర్గనైజర్ మిద్దె వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ( GSKDI ), న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ( GSKDI )గంటా నూకరాజు, రాష్ట్ర కార్యదర్శి మరియు టోర్నమెంట్ ఆర్గనైజర్ జి సి ఎస్ వర్మ, మరియు కరాటే మాస్టర్ లు పాల్గొన్నారు...