మాదిగ దండోరా ముఖ్య నాయకులు సమావేశం పెదగంట్యాడ- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 5 దుర్గవానిపాలెం కమ్యూనిటీ హాల్ వద్ద మాదిగ దండోరా ముఖ్యనాయకుల సమావేశం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏడో తేదీన హైదరాబాద్ లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష లక్ష డపులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యొక్క సమావేశంలో మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు అలుపెరగని మాదిగ దండోరా ఉద్యమాలు చేపట్టి ఆ ఉద్యమాలను గుర్తించి ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ప్రకటించడం జరిగింది అన్ని రాష్ట్రాలకు కూడా ఆ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఆదేశాలు పంపించింది అవన్నీ గుర్తించి ఉద్యమాలపై రాష్ట్రపతి అవార్డు రాష్ట్రపతి గ
చేతుల మీదగా పద్మశ్రీ అవార్డు ఆయనకి ఇవ్వడం ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది రేపు ఏడో తారీఖున జరగబోయే లక్ష డపులు వేల గొంతులు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజవర్గం నుండి పెదగంట్యాడ వేలాది మందిరితో ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ కూడా కలిసి వెళ్లి మందకృష్ణ నాయకత్వంలో విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ 35 సంవత్సరాలు ఉద్యమాన్ని గుర్తించి అటు తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్లో గాని ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయాలని గౌరవించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని రేపు ఏడవ తేదీన మీటింగ్ ని విజయవంతం చేయాలని
మందకృష్ణ మాదిగ రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు తీసుకోవడం దాని సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాయకులు గంట్యాడ గురుమూర్తి, మారేడుపూడి పరదేశి, గంట్యాడ గోవిందరాజు, అంజూరు దీపక్ , టేకేటి పెంటయ్య, ములకలపల్లి చెన్నారావు,దేవిపల్లి సంపూర్ణం, డాక్టర్ రాజారావు, ములకలపల్లి పెంటారావు , కాకినాడ పెంటారావు , కాకినాడ అప్పలరాజు, ములకలపల్లి ప్రకాష్, కనితి సురేష్, టేకెట్ శ్రీను, అనపర్తి వెంకటరమణ, కాకినాడ సింహాచలం, అత్తోటి విజయకుమార్, పెద్దాడ రాములు, ఎలబిల్లి శంకర్రావు, టికెట్ అప్పారావు, ఎలబిల్లి వెంకటరమణ, పాల్గొన్నారు