ఆనందపురం మండలంలో డి ఎల్ డి ఓ / డి ఐ ఓ సమావేశం
ఆనందపురం వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 5.
ఆనందపురం మండలంలో ఈరోజు సమావేశం పాల్గొన్న డి ఎల్ డి ఓ / డి ఐ ఓ మరియు గ్రామ వార్డు సచివాలయం శాఖ సెక్రటరీస్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో డి ఎల్ డి వో మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో ఏ ఏ సమస్యలు ఉన్న సరే మండల ఎంపీడీవోకి సమాచారం ఇవ్వవలసిన బాధ్యత సెక్రటరీకి, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ మహిళా పోలీసులు కలిసి గ్రామములో ఏ విషయమైనా సరే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన బాధ్యత మహిళా పోలీస్ కు ఉన్నది, అలాగే మహిళా పోలీసులు వారితో ఎంఎస్ఎమ్ఈ, హౌస్ వాల్టర్ మరియు ఏపీ నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ సర్వీస్ పై రివ్యూ చేయుచున్నారు. మండలంలో కొన్ని పంచాయతీలో ఉపాధి హామీ పథకాలపై కొన్ని అవకతవకాలు జరుగుతున్నట్లు ఆయా పంచాయతీలో ఉన్న ప్రజలు నాయకులు వాబోతున్నారు కొందరు చెరువు పనికి రాకపోయినా సరే ఎటినన్స్ యదస్థితి సాగుతుంది. ఈ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి సాగించాలని మండలంలో ఉన్న 'ఏపిఎం ' ఫీల్డ్ అసిస్టెంట్ ను సరైన క్రమ పద్ధతుల్లో పెట్టాలని ఆయన ఇచ్చిన మచ్చర్లను స్టేట్మెంట్ను చెక్ చేయించి బిల్లు పాస్ చేయవలసిందిగా కొందరు చెరువు పనులకు వెళ్లిన వ్యక్తులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎల్ డి ఓ ఉషారాణి, ఎంపీడీవో వి జానకి, ఈ వార్డ్ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.