Sidebar


Welcome to Vizag Express
ఉపాధి పనులలో సమయపాలన పాటించండి

05-02-2025 20:04:03

ఉపాధి పనులలో సమయపాలన పాటించండి 

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 5:

మండల అభివృద్ధి అధికారి వి. తిరుమల రావు మండలంలో గల  భోగబెని పంచాయతీలో సోన్నేడు చెరువు నందు జరుగుతున్న ఉపాధి హామీ  పనులును  పరిశీలిసిలిస్తూ 112 మంది వేతనదారులుకు సమయపాలన పాటించి,వేతన రేటు పెరిగే విధంగా పనిచెయ్యాలని సూచనలు ఇవ్వటం జరిగింది. రాబోయేది వేసవికాలం కాబట్టి పని జరిగే కాలంలో మంచినీళ్లు తాగుతూ శరీరనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేతనదారులకు తెలిపారు. ఎఫ్ ఏ ఋషి హాజరు అవ్వటం జరిగింది