Sidebar


Welcome to Vizag Express
వసతి గృహాన్ని తనిఖీ చేసిన మండల అధికారులు

05-02-2025 20:06:10

వసతి గృహాన్ని తనిఖీ చేసిన మండల అధికారులు

కంచిలి వైజాగ్ ఎక్స్  ప్రెస్ ఫిబ్రవరి 5:

స్థానిక బాలుర వసతి గృహంలో సాయంత్రం వేళలో ఆకస్మిత  తనిఖీ నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారి సప్ప శివరాం ప్రసాద్, అభివృద్ధి అధికారి వి తిరుమలరావు. వసతి గృహంలో గల టాయిలెట్స్ వసతి భవనంలో నివాస ప్రాంతం పరిశీలిస్తూ రాత్రి భోజనంలో గల మెనూ పాటించే విధానంను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తిపరచినట్లు తెలిపారు. వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ వచ్చేనెల జరుగు పరీక్షలకు విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.